తెలంగాణBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలు

District collector : లోతట్టు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పర్యటన..!

District collector : లోతట్టు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పర్యటన..!

మన సాక్షి , ఖమ్మం :

ఖమ్మం నగరంలోని మున్నేరు లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి శనివారం పర్యటించారు. కాల్వ ఒడ్డు మున్నేరు బ్రిడ్జి, బొక్కలగడ్డ, వినాయక నిమజ్జన ఘాట్ ప్రాంతం, ప్రకాష్ నగర్, జలగంనగర్ తదితర ప్రాంతాలను పరిశీలించారు.

వరద ప్రభావం విపత్తు నిర్వహణపై ఎస్డీఆర్ఫ్ బృందాలు, రెవెన్యూ, ఇర్రిగేషన్, పంచాయతీ రాజ్, పోలీస్, మునిసిపల్ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రానున్న వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదల పట్ల ముందస్తు సన్నద్ధతపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

MOST READ : 

  1. Miryalaguda : మిర్యాలగూడలో లక్కీ డ్రా పేరుతో అమాయకులను మోసం చేసిన ఘరానా మోసగాళ్ల అరెస్ట్..!

  2. Suryapet : ఈ ముఠాలో మామూలోల్లు కాదు.. ఆరుగురు అరెస్ట్..!

  3. District collector : రెసిడెన్షియల్ కళాశాల, పాఠశాలల్లో అన్నీ సమస్యలే.. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో వెలుగులోకి..!

  4. Nagarjuna Sagar : నాగార్జునసాగర్ కు చేరుతున్న వరద నీరు.. ఈసారి కూడా ముందస్తేనా..!

  5. Fertilizer : ఎరువులు కొనాలంటే రైతు ఆధార్ కార్డు తప్పనిసరి..!

మరిన్ని వార్తలు