క్రైంBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
District SP : జిల్లా ఎస్పీ కీలక ప్రకటన.. జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు..!
District SP : జిల్లా ఎస్పీ కీలక ప్రకటన.. జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు..!
జగిత్యాల, (మన సాక్షి)
జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (జూలై 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ ఆశోక్ కుమార్ తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు.
శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా మరియు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ సూచించారు. కాబట్టి జిల్లా ప్రజలు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని శాంతిభద్రతల పరిరక్షణ కు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు.
MOST READ :
-
Srisailam : శ్రీశైలంకు పోటెత్తిన వరద.. ఇన్ ఫ్లో 1.50 లక్షల క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Nalgonda : పానగల్ ప్రాముఖ్యతను భద్రపరిచేలా చర్యలు.. సోమేశ్వర ఆలయం సందర్శించిన రాష్ట్ర దేవాదాయ సెక్రటరీ..!
-
Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. మహిళపై ఆర్.ఎం.పి అత్యాచారం.. చికిత్స పొందుతూ మృతి..!
-
Suryapet : వైద్యుల నిర్లక్ష్యం తొ బాలుడి మృతి.. ఆసుపత్రి పై దాడి..!
-
ACB : సూర్యాపేట జిల్లాలో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన తహసిల్దార్ కార్యాలయ ఉద్యోగి..!









