Gold Price : దీపావళి వెళ్ళింది.. బంగారం ధర మరింత పతనం.. ఇంకా తగ్గనున్నదా..?
Gold Price : దీపావళి వెళ్ళింది.. బంగారం ధర మరింత పతనం.. ఇంకా తగ్గనున్నదా..?
మన సాక్షి వెబ్ డెస్క్
దీపావళి పండుగ ముందు బంగారం ధర కొండెక్కింది రోజురోజుకు పెరుగుతూ పసిడి ప్రియులను ఆందోళనకు గురిచేసింది. కాగా దీపావళి పండుగ వెళ్లిన నాటి నుంచి బంగారం ధర తగ్గుముఖం పట్టింది. వరుసగా రెండవ రోజు కూడా బంగారం ధర తగ్గడంతో పసిడి ఆనందంలో ఉన్నారు.
కార్తీకమాసం ప్రారంభంలోనే బంగారం ధర తగ్గుముఖం పట్టడం వల్ల కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తున్నారు. నవంబర్ 1వ తేదీన 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 7700 తగ్గింది. నవంబర్ 2వ తేదీన వరుసగా రెండవ రోజు కూడా 100 గ్రాములకు 1600 రూపాయలు తగ్గింది.
22 క్యారెట్స్ బంగారం కూడా నవంబర్ 1వ తేదీన 100 గ్రాములకు 7000 రూపాయలు తగ్గగా, నవంబర్ 2వ తేదీన కూడా వరుసగా రెండవ రోజు 100 గ్రాములకు 1500 రూపాయలు తగ్గింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా హైదరాబాద్ ధరలే కొనసాగుతున్నాయి
హైదరాబాదులో బంగారం ధరలు:
24 క్యారెట్స్ గోల్డ్ :
ఒక గ్రాముకు 8040 రూపాయలు,
8 గ్రాములకు 74,320
10 గ్రాములకు 80,400 రూపాయలు
100 గ్రాములకు 8,04,000 రూపాయలుగా ఉంది.
22 క్యారెట్స్ ధర :
ఒక గ్రాముకు 7370 రూపాయలు
8 గ్రాములకు 58,960 రూపాయలు
10 గ్రాములకు 73,700 రూపాయలు
100 గ్రాములకు 7,37,000 రూపాయలు.
MOST READ
-
దీపావళి వేడుకల్లో కాళ్లు మొక్కి కాల్పులు.. మేనమామ, మేనల్లుడు మృతి.. (వీడియో)
-
Gold Price : తెలుగు మహిళలకు శుభవార్త.. రూ.7700 రికార్డు స్థాయిలో తగ్గిన పసిడి ధర..!
-
UPI : యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారా.. అయితే కొత్త రూల్స్ నేటి నుంచే.. తెలుసుకోండి..!
-
Viral Video : టపాసులు ఇలా కూడా పేల్చొచ్చా.. బైకు ట్యాంకులో.. (వీడియో)









