Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

డీజే సీజ్.. కేసు నమోదు..!

డీజే సీజ్.. కేసు నమోదు..!

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల ముకుంద నాయక్ తండాలో నిమజ్జనానికి గురువారం డీజే సౌండ్ పరికరాలు వాహనాన్ని సీజ్ చేసి యజమాని పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. నిమజ్జనంలో వినాయక మండపాల వద్ద డీజే పెట్టవద్దని హెచ్చరించిన పట్టించుకోకుండా గురువారం ముకుంద నాయక్ తండాలో నిర్వహించే నిమజ్జనంలో డీజే పెట్టడంతో పట్టుకుని డీజే యజమాని రాథోడ్ సునీల్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నారాయణ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

LATEST UPDATE :

Runamafi : రుణమాఫీ కానీ వారికి సర్వే అయ్యిందా.. ఐతే ఖాతాలలోకి మాఫీ సొమ్ము..!

సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత.. అంత్యక్రియలు ఉండవని ప్రకటించిన సిపిఎం..!

మిర్యాలగూడ : ఈ ముఠాలో మామూలోళ్లు కాదు.. ఏకంగా ధర్మల్ పవర్ ప్లాంట్ కే కన్నం..!

మరిన్ని వార్తలు