తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Miryalaguda : మీ ధాన్యం కు మద్దతు ధర రాలేదా.. సబ్ కలెక్టర్ ప్రత్యేక చర్యలు..!

Miryalaguda : మీ ధాన్యం కు మద్దతు ధర రాలేదా.. సబ్ కలెక్టర్ ప్రత్యేక చర్యలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

రైతులు పండించిన ధాన్యం కు మద్దతు ధర రాలేదా.. ఎవరికి ఫిర్యాదు చేయాలి..? ఏం చేయాలని రైతులు ఆలోచిస్తున్నారా..? అలాంటి వారికి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం పరిశీలించి రైతులకు మద్దతు ధర ఇప్పించేందుకు రెవెన్యూ అధికారులను నియమించారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలో రైస్ మిల్లుల వద్ద రెవెన్యూ అధికారులను నియమిస్తూ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ అధికారులు పరిశీలించాల్సిందిగా ఆదేశించారు.

ఈ మేరకు సబ్ కలెక్టర్ రైస్ రైస్ మిల్లులకు రెవెన్యూ అధికారులను కేటాయించారు. ఆయా రైస్ మిల్లులకు ధాన్యం తీసుకువచ్చే రైతులకు కనీసం మద్దతు ధర చెల్లింపులో ఇబ్బందులు ఏర్పడితే రెవెన్యూ అధికారులు పరిశీలిస్తారు. దాంతోపాటు దిగుమతి లో ఆలస్యంగా కాకుండా కూడా రెవెన్యూ అధికారులు పరిశీలించనున్నారు.

రైస్ మిల్లులకు కేటాయించిన అధికారుల జాబితా

MOST READ : 

  1. Miryalaguda : సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో జిల్లా కలెక్టర్ భోజనం..!

  2. Fincorp: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్.. కొత్త పథకాన్ని ఆవిష్కరించిన పూనావాలా ఫిన్‌కార్ప్..!

  3. Miryalaguda : రాష్ట్రస్థాయి ఒలంపియాడ్ పరీక్షల్లో శిష్య స్కూల్ విద్యార్థుల ప్రతిభ..!

  4. Miryalaguda : మున్సిపల్ కార్మికులకు తోడుగా ఉంటా.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..!

  5. DMHO : ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. డిఎంహెచ్ఓ వెల్లడి..!

మరిన్ని వార్తలు