TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : బంగారం ధర ఎంతో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

Gold Price : బంగారం ధర ఎంతో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల మహిళలను కలవరపెడుతున్నాయి. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారం కొనేవారు ఆందోళనకు గురికావాల్సి వస్తుంది. రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి.

ఇప్పటికే తులం బంగారం 80 వేల రూపాయల మార్కును దాటినా.. పెరగడం ఆగడం లేదు. సోమవారం మరోసారి బంగారం ధర పెరిగింది. సోమవారం ఒక్కరోజే 100 గ్రాముల బంగారంకు 1200 రూపాయలు పెరిగింది.

హైదరాబాదులో 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర శని, ఆదివారం 743,500 రూపాయలు ఉండగా సోమవారం 1500 రూపాయలు పెరిగి 745,000 గా ఉంది. 24 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం శని, ఆదివారాల్లో రూ.8,11,000 ఉండగా సోమవారం 1200 రూపాయలు పెరిగి 8,12,300 రూపాయలు ఉంది.

10 గ్రాముల (తులం) 22 క్యారెట్స్ బంగారం 74,500 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ బంగారం 81,230 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం మార్కెట్ ధరలు తెలుగు రాష్ట్రాల్లో అవే కొనసాగుతున్నాయి.

MOST READ : 

మరిన్ని వార్తలు