తెలంగాణBreaking Newsక్రైంజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా
Sangareddy : కంగ్టి ఎస్‌ఐగా దుర్గా రెడ్డి..!
Sangareddy : కంగ్టి ఎస్‌ఐగా దుర్గా రెడ్డి..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి పోలీస్ స్టషన్ నూతన ఎస్‌ఐగా దుర్గారెడ్డిని నియమిసూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన పదవి బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్‌ఐ విజయ్ కుమార్ జిల్లా కేంద్రంలోని వీఆర్‌కు బదిలీ అయ్యారు. అక్కడ వీఆర్‌లో ఉన్న దుర్గారెడ్డి బదిలిపై కంగ్టికి వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ మేరకు ప్రజలు సహకరించాలని కోరారు.
MOST READ :
-
TG News : తెలంగాణలో కొత్త పథకం.. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..!
-
Hyderabad : హైదరాబాద్ నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!
-
Nalgonda : నల్గొండలో జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల అనుమానితులు.. ఎయిర్ గన్స్ గంజాయి చాక్లెట్స్, హుక్కా స్వాధీనం చేసుకున్న పోలీసులు..!
-
Gold Price : బంగారం ధర డమాల్.. ఒకే రోజు రూ.21,300 తగ్గింది.. ఈ రోజు ఎంతంటే..!









