తెలంగాణBreaking Newsవిద్య

తెలంగాణలో రేపు విద్యాసంస్థలు బంద్..!

తెలంగాణలో రేపు విద్యాసంస్థలు బంద్..!

హైదరాబాద్, మన సాక్షి :

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగడంతో పాటు రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

దాంతో తెలంగాణ ప్రభుత్వం రేపు (సోమవారం) అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని అధికారులను ఆదేశించారు.

LATEST UPDATE : 

ఉధృతంగా లక్ష్మీదేవిగూడెం వాగు.. మిర్యాలగూడ – సూర్యాపేట రోడ్డు మూసివేత..! 

Nalgonda : నల్గొండ జిల్లాలో భారీ వర్షం.. గంటల వ్యవధిలోనే అంత వర్షం..!

వాగులో కొట్టుకుపోయిన కారు.. కనిపించకుండా పోయిన తండ్రి, కూతురు..!

Miryalaguda: మిర్యాలగూడలో కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం, విద్యుత్ లేక కమ్ముకున్న చీకట్లు..!

BREAKING : విజయవాడ హైవే బ్లాక్.. మిర్యాలగూడ మీదుగా ట్రాఫిక్ మళ్లింపు..!

మరిన్ని వార్తలు