Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు.. ముగ్గురు అధికారుల సస్పెన్షన్..!

ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు.. ముగ్గురు అధికారుల సస్పెన్షన్..!

హుజుర్నగర్, మన సాక్షి:

సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం చెన్నయపాలెం గ్రామ పంచాయితీ నుండి విడిపోయి కొత్త పంచాయితీ గా ఏర్పడిన కింద తండా ఓటరు తుడి జాబితలో అవకతవకలు.. పాల్పడిన అప్పటి ఎంపీడీఓ బాణాల సైదులు (మట్టంపల్లి), ఎంపీఓ -నరేష్(మట్టంపల్లి) పంచాయితీ కార్యదర్శి బాల సైదులు (చెన్నాయిపాలెం)లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఉత్తర్వులు జారీ చేశారు.

MOST READ :

  1. TGSRTC : ఆర్టీసీలో 1500 మంది నియామకం.. సర్క్యులర్ విడుదల..!

  2. Miryalaguda : రాత్రికి రాత్రే పంట పొలంలో రూ.20 లక్షలు.. నల్గొండ జిల్లా దామరచర్లలో ఘటన..!

  3. Liquor : మూడు రోజుల పాటు మద్యం దుకాణాల బంద్..!

  4. Elections : మరో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..!

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు