Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Power Cut : రేపు సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

Power Cut : రేపు సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో విద్యుత్ కోత విధించనున్నట్లు రూరల్ AE అమర్ సింగ్ తెలిపారు.(20 జూలై 2025) ఆదివారం మిర్యాలగూడ మండలం, యాద్గార్ పల్లి లో కొత్త సబ్ స్టేషన్ కు వచ్చు 33కేవీ లైన్ ఎరెక్షన్ మరియు కొత్త గా ఇండస్ట్రియల్ ఫీడర్ లైన్ ఎరెక్షన్ పనులు చేయుచున్నందున విద్యుత్ కోత విధించనున్నట్లు ఆయన తెలిపారు.

టోటల్ ఇండస్ట్రియల్- 2′ ఫీడర్ పరిధిలో ఉన్న అన్ని మిల్లులకు ఉదయం 09.00 గంటల నుండి సాయంత్రం 05.00 గంటల వరకు విద్యుత్ సరపరా నిలిపివేయబడును. దయచేసి గృహ, వాణిజ్య, వ్యవసాయ , పరిశ్రమల వినియోగదారులు గమనించి విద్యుత్ శాఖ వారికి సహకరించగలరని కోరుతున్నాము.

MOST READ : 

  1. CM Revanth Reddy : మా ప్రాజెక్టులు అడ్డుకోవద్దు.. వినకపోతే పోరాటమే.. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం..!

  2. Musi : మూసి ప్రాజెక్టు కుడికాలువకు నీటి విడుదల..!

  3. TG News : తెలంగాణలో నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ.1000.. దరఖాస్తు ఇలా..!

  4. Suspended : అక్రమ ఆస్తులలో సంచలనం.. నల్గొండ సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్..!

  5. Suspended : అక్రమ ఆస్తులలో సంచలనం.. నల్గొండ సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్..!

మరిన్ని వార్తలు