Ys Jagan : వైసీపీ కార్యాలయం కూల్చివేత పై మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు.

Ys Jagan : వైసీపీ కార్యాలయం కూల్చివేత పై మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్..!

మన సాక్షి :

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేత పై ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల కోసం, ప్రజల తరఫున పోరాటాలు చేస్తామని.. ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబుతో చర్యలను ఖండించాలని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ALSO READ ; 

బిగ్ బ్రేకింగ్ : తాడేపల్లిలో వైసిపి కార్యాలయం కూల్చివేత..!