Mallareddy Arrest : మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్టు..!
Mallareddy Arrest : మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్టు..!
హైదరాబాద్ , మన సాక్షి :
భూవివాదం కేసులో మాజీ మంత్రి మల్లారెడ్డిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా జీడిమట్ల పరిధిలోని పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లారెడ్డి అరెస్టు వల్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
కోర్టు వివాదంలో ఉన్న స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆందోళనకు దిగారు. స్థలంలో వేసిన భారీ కేడ్లను మల్లారెడ్డి , రాజశేఖర్ రెడ్డి వారి అనుచరులు తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు – మల్లారెడ్డి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఉద్రిక్త పరిస్థితులు నిలవడంతో మాజీ మంత్రి మల్లారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు.
MOST READ :
Telangana : రేవంత్ రెడ్డి రాజీనామా.. ఆయన స్థానంలో మరో వ్యక్తి నియామకం..!









