Miryalaguda : మిర్యాలగూడలో కూలిన చెట్లు.. పొంగిన వాగులు..!
Miryalaguda : మిర్యాలగూడలో కూలిన చెట్లు.. పొంగిన వాగులు..!
మిర్యాలగూడ, మన సాక్షి:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో భారీ వర్షాలకు చెట్లు కూలి రోడ్లపై పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండలంలోని యాద్గారిపల్లి గ్రామం తో పాటు తక్కలపాడు, తడకమల్ల , గూడూరు ప్రాంతాలలో రోడ్లపై ఈదురు గాలులకు చెట్లు విరిగి పడ్డాయి. కాగా అధికారులు అప్రమత్తమై చెట్లను తొలగిస్తున్నారు.
అదేవిధంగా మిర్యాలగూడ నుంచి తడకమళ్ళ వెళ్లే రోడ్డుపై తక్కెలపాడు సమీపంలో వాగు పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా పాలేరు వాగు పొంగడంతో కల్వర్టు మీదగా నీరు ప్రవహిస్తుంది. తక్కెలపాడు నుంచి కామేపల్లి పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
LATEST UPDATE :
Nagarjuna Sagar : నాగార్జునసాగర్ ఎడమ కాలువకు భారీ గండి.. నీట మునిగిన పంట పొలాలు..!
ఉధృతంగా లక్ష్మీదేవిగూడెం వాగు.. మిర్యాలగూడ – సూర్యాపేట రోడ్డు మూసివేత..!
తెలంగాణలో రేపు విద్యాసంస్థలు బంద్..!
Miryalaguda: మిర్యాలగూడలో కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం, విద్యుత్ లేక కమ్ముకున్న చీకట్లు..!









