తెలంగాణBreaking Newsవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదల.. రెండు ఎకరాల లోపు రైతుల ఖాతాలలో జమ.. బిగ్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదల.. రెండు ఎకరాల లోపు రైతుల ఖాతాలలో జమ.. బిగ్ అప్డేట్..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

రైతులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసా పథకాన్ని జనవరి 26వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ఫిబ్రవరి 5వ తేదీన ఒక ఎకరం లోపు ఉన్న రైతులకు నిధులు విడుదల చేయగా రైతుల ఖాతాలలో జమ అయ్యాయి.

సోమవారం మరోసారి రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 34,75,994 మంది రైతుల ఖాతాలకు 2223.46 కోట్ల రూపాయలను ప్రభుత్వం నిధులు విడుదల చేయగా రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి. ఇప్పటివరకు తెలంగాణలో 37 లక్షల ఎకరాల సాగు భూమికి రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి.

Similar News : 

  1. Rythu Bharosa : రైతులకు భారీ షాక్.. వారికి రైతుభరోసా కట్..!
  2. Rythu Bharosa : రైతు భరోసా మళ్లీ ఎప్పుడంటే.. డేట్ ఫిక్స్.. బిగ్ అప్డేట్..!
  3. Rythu Bharosa : రైతు భరోసా.. 17.03 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.533 కోట్లు జమ.. చెక్ చేసుకోండి..!
  4. Rythu Bharosa : రైతు భరోస పై కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు