Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District Collector : రైతు భరోసా రూ.592.55 కోట్ల జమ..!

District Collector : రైతు భరోసా రూ.592.55 కోట్ల జమ..!

నల్లగొండ, మన సాక్షి :

రైతు భరోసా పథకం కింద నల్గొండ జిల్లాలో శనివారం వరకు 4 లక్షల 97 వేల 280 మంది రైతులకు 592.55 కోట్ల 82 లక్షల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రైతులు వ్యవసాయ సాగుకు పెట్టుబడికి వినియోగించుకునేందుకు గాను ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగానే విడతల వారిగా ప్రతిరోజు కొంతమంది రైతుల బ్యాంక్ ఖాతాలలో నిధులను జమ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద ఇస్తున్న మొత్తాన్ని రైతులు వ్యవసాయ పెట్టుబడికి వినియోగించాలని, ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, తదితర వాటికి వినియోగించాలని చెప్పారు.

MOST READ : 

  1. Rythu Bharosa : 1,67,721మంది రైతుల ఖాతాల్లో రూ.215.15 కోట్లు జమ..!

  2. Agriculture : వ్యవసాయ రంగంలో AI టెక్నాలజీ.. రైతులకు ఇక పండుగ..!

  3. Calendar : వైరల్ అవుతున్న 84 ఏళ్ల క్యాలెండర్.. డేటు, వారం సేమ్.. ఏం జరిగిందో తెలుసుకోండి..!

  4. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రూ.48 వేలు ఒకేసారి.. రైతుభరోసా మీకు రాలేదా.. వెంటనే ఇలా చేయండి..!

  5. District collector : పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. ఆ కేసుల జోలికి వెళ్తే క్రమశిక్షణ చర్యలు..!

  6. District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..!

మరిన్ని వార్తలు