Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణమెదక్
Suspended : ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్.. ఎందుకు తెలుసా..!
Suspended : ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్.. ఎందుకు తెలుసా..!
శివంపేట, మన సాక్షి :
మెదక్ జిల్లా శివంపేట మండలంలోని గోమారం గ్రామానికి చెందిన జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్ గౌడ్ ను సస్పెండ్ చేసినట్లు శివంపేట ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు చేసినందుకు విచారణ చేయడంతో విచారణలో అవకతవకలకు పాల్పడినందుకు మెదక్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు ఆమె తెలిపారు. ప్రజా వేదిక సదస్సులో గ్రామస్తులు ఫిర్యాదు మేరకు విచారణ చేయడం జరిగిందని తెలిపారు.
MOST READ :
-
TG News : తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేత షురూ.. వారి కార్డులు కట్..!
-
Miryalaguda : జిల్లాస్థాయి అథ్లెటిక్స్ లో అభ్యాస్ టెక్నో హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ..!
-
Holiday : రేపు స్కూళ్లు, కార్యాలయాలకు సెలవు.. తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు..!
-
Nagarjunasagar : నాగార్జునసాగర్ గేట్లు ఓపెన్.. ఇక పర్యాటకుల సందడి.. ( వీడియో)









