Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BIG BREAKING : నల్గొండ జిల్లాలో ప్రయాణిస్తున్న కారులో చెలరేగిన మంటలు..!

BIG BREAKING : నల్గొండ జిల్లాలో ప్రయాణిస్తున్న కారులో చెలరేగిన మంటలు..!

మాడుగులపల్లి: మన సాక్షి

నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కొత్తగూడెం వద్ద అద్దంకి – నార్కెట్ పల్లి రహదారిపై కారులో శుక్రవారం మంటలు చెలరేగి అగ్నిప్రమాదం జరిగింది. ప్రయాణిస్తున్న కారు ఇంజన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు కారు మొత్తం వ్యాపించాయి.

స్థానికులు మంటలు గమనించి కారులో ఉన్న ప్రయాణికుడుని అద్దాలు పగల కొట్టి బయటికి తీశారు. గాయాలతో అపస్మానరక స్థితిలో ఉన్న ప్రయాణికున్ని చికిత్స నిమిత్తం 108 వాహనంలో నల్గొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LATEST UPDATE : 

Rythu Bharosa : పంట పండించే రైతులకే రైతు భరోసా.. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు..!

Rythu Bharosa : రైతులకు అదిరే శుభవార్త.. ఎకరానికి 15000, రైతు భరోసా డేట్ ఫిక్స్..!

TG News : తెలంగాణ పేదలకు గుడ్ న్యూస్.. వారికి అక్టోబర్ లో ఇందిరమ్మ గృహాలు.. మంత్రి కోమటిరెడ్డి వెల్లడి..!

దసరా సెలవుల డేట్స్ ఇవే.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

మరిన్ని వార్తలు