Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో డెలివరీ ఆఫీస్ పై దాడి.. ఐదుగురు అరెస్టు, రిమాండ్..!
Miryalaguda : మిర్యాలగూడలో డెలివరీ ఆఫీస్ పై దాడి.. ఐదుగురు అరెస్టు, రిమాండ్..!
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:
మిర్యాలగూడ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ లో డెలివరీ లిమిటెడ్ కంపెనీ ఆఫీసులో అక్రమంగా చొరబడి నగదు వెతుకెళ్లిన కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు మిర్యాలగూడ టూ టౌన్ సిఐ నాగార్జున తెలిపారు.
డెలివరీ లిమిటెడ్ కంపెనీ మేనేజర్ ను ఐదుగురు వ్యక్తులు కొట్టి గాయపరచడమే కాకుండా ఆఫీస్ కౌంటర్ లో ఉన్న లక్ష రూపాయల నగదును ఎత్తుకెళ్లారు.ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుండి. లక్ష రూపాయల నగదును రికవర్ చేసి జ్యూడిషయల్ రిమాండ్ కు పంపించినట్టు తెలిపారు. నిందితులకు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ స్వర్ణలతా 14 రోజులు రిమాండ్ విధించినట్టు పేర్కొన్నారు.
MOST READ :
- BIG BREAKING : ఆన్ లైన్ యాప్ వేదింపులు.. యువకుడి ఆత్మహత్య..!
- Weather Updates : తెలంగాణలో 9వ తేదీ వరకు వర్షాలు పడే జిల్లాలు.. వడగాడ్పులు వీచే జిల్లాలు ఇవే..!
- Kakatiya Sculptures : చింతపల్లిలో 800 సంవత్సరాల నాటి కాకతీయుల శిల్పాలు..!
- Kakatiya Sculptures : చింతపల్లిలో 800 సంవత్సరాల నాటి కాకతీయుల శిల్పాలు..!
- Paddy : వరికి బోనస్ క్వింటాకు రూ. 500 ఇవ్వాలి.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయాలి..!









