Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda ; పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్టు..!

Miryalaguda ; పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్టు..!

వేములపల్లి, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలం మండలం రావులపెంట గ్రామంలో పశువు వైద్యశాల ఆవరణంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఐదుగురి నిందితులను అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి రూ.1500, నగదు, 5 మొబైళ్లు, 4 బైక్​లు సీజ్ స్వాధీనం చేసుకొని. వీరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై డి. వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ దాడిలో జమిందార్ ప్రేమ్ సింగ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు