Breaking Newsఆంధ్రప్రదేశ్

Free Sewing Machine : ఉచిత టైలరింగ్ శిక్షణ.. ఉచిత కుట్టు మిషన్.. దరఖాస్తు ఇలా..!

Free Sewing Machine : ఉచిత టైలరింగ్ శిక్షణ.. ఉచిత కుట్టు మిషన్.. దరఖాస్తు ఇలా..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా మ్యానేజింగ్ డైరెక్టర్ ఏ.పి, ఇ.బి.సి కార్పోరేషన్ విజయవాడ ఆర్వోసి . 67/ ఈబిసి / ఈఎస్ఎస్ /2024, 28.01.2025 బిసి, ఇ.డబ్లు.స్ సంఘాల మహిళల కొరకు బేసిక్ టైలరింగ్ ఉచిత ట్రైనింగ్ ప్రోగ్రామ్ దరఖాస్తు కొరకు 19-03-2025 నుండి ” ఏపీవో బిబిఎం . సిజిజి . జిఓవి .ఇన్” వెబ్సైట్ నందు అందుబాటులలో ఉన్నది.

కావున కులాల వారీగా క్రింద పొందుపరిచిన లక్ష్యాల ద్వారా రామసముద్రం మండలం నందు బి.సి మరియు ఇ.డబ్లు.స్ సంఘాల మహిళలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తెలియచేయడమైనది. విజయవంతముగా శిక్షణ పూర్తి చేసుకొన్న వారికి ఉచితముగా కుట్టు మిషన్ ప్రభుత్వము ద్వారా సప్లై చేయడము జరుగును.

మంచి ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వము ద్వారా ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ రంగంలోకి అవకాశము ఉన్నది. శిక్షణ సమయములో 85% హాజరు తప్పనిసరియని ఎంపీడీవో భాను ప్రసాద్ తెలియజేశారు.

MOST READ : 

  1. Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. స్నేహితురాలిని ఇంటికి పిలిపించిన యువతి.. అత్యాచారం, ఫోటోలు, వీడియోలతో బెదిరింపు..!

  2. TG News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు శుభవార్త..! 

  3. District collector : చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేలా చర్యలు.. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్..!

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ లావాదేవీలకు కేంద్రం గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు