Viral Video : ఒంటినిండా విష సర్పాలు.. మహా కుంభమేళాలో అఘోరీ హల్ ఛల్.. (వీడియో వైరల్)
Viral Video : ఒంటినిండా విష సర్పాలు.. మహా కుంభమేళాలో అఘోరీ హల్ ఛల్.. (వీడియో వైరల్)
మన సాక్షి, వెబ్ డెస్క్ :
మహా కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక హిందూ పండుగగా మారింది. మహా కుంభమేళాలో పవిత్రమైన త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు కోట్లాదిమంది తరలి వస్తున్నారు.
ప్రస్తుతం జరిగే మహాకుంభమేళా 144 సంవత్సరాల తర్వాత వస్తున్నందున ఈ ఉత్సవానికి 40 నుంచి 50 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. ఈ కుంభమేళాలో పుష్య పౌర్ణమి వేల మొదటి సాహిస్నానం ముగిసింది. ఈ ఉత్సవాలకు 13 అఖాడలకు చెందిన సాధువులు, సంతులు, అఘోరీలు భారీగా తరలివస్తున్నారు.
కాగా ఒక అఘోరీ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ తలపై, ఒంటినిండా అనేక విష సర్పాలు ఉన్నాయి. ఆయన మాత్రం ఒంటినిండా విషయ సర్పాలు పాకుతున్నప్పటికీ అవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
అఘోరీ మీద ఉన్న విష సర్పాలను చూసి అక్కడి వారంతా దూరంగా జరిగిపోతున్నారు. ఈ క్రమంలో అఘోరీ వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు.
మీరు చూడండి.. 👇
ప్రయాగ్ రాజ్ "మహాకుంభమేళా"లో పాల్గొనడం కోసం హిమాలయ పర్వత సానువుల నుండి విచ్చేసిన "అఘోరాలు" మరియు "నాగ సాధువులు"🙏🙏
విష సర్పాలకే కాదు భూత, ప్రేతాత్మలకు సైతం బెదరని తత్వం, మొక్కవోని ధైర్యం వీరి సొంతం👌 pic.twitter.com/33NYU3GmnW
— MalathiReddyTDP (@ManaTDPfamily) January 15, 2025
MOST READ :
-
Free Current : దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. ఈ పథకానికి అప్లై చేసుకోండిలా..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. విధుల పట్ల నిర్లక్ష్యం.. వైద్యాధికారికి షోకాజ్, ముగ్గురు సిబ్బంది సస్పెన్షన్..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు అనర్హుల గుర్తింపు.. ప్రారంభమైన క్షేత్రస్థాయి సర్వే..!
-
Indiramma Bharosa : భూమిలేని వారికి ఏటా రూ.12 వేలు.. మీరూ అర్హులేనా.. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన..!
-
Railway Jobs : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!









