Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
LPG GAS : ఈకేవైసీ చేయకుంటే గ్యాస్ సబ్సిడీలు వర్తించవు.. ఇలా చేసుకోవాలి..!

LPG GAS : ఈకేవైసీ చేయకుంటే గ్యాస్ సబ్సిడీలు వర్తించవు.. ఇలా చేసుకోవాలి..!
పెన్ పహాడ్, మన సాక్షి :
వంట గ్యాస్ ( ఇండియన్) వినియోగదారులు ఈ కే వై సీ చేయించుకోకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు ఏ మాత్రం వర్తించవని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీదారుడు గుండపునేని రాజశేఖర్ రావు తెలిపారు.
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ… గ్యాస్ వినియోగదారులు ప్రతి సంవత్సరం మార్చి 31 లోపు ఆధార్ బయోమెట్రిక్ ఈ కే వై సీ చేయించుకోవాలని ఆయన తెలిపారు. ఈ కే వై సీ చేయించుకోని వినియోగదారులకు పీఎం ఉజ్వల యోజన కింద సబ్సిడీ రాదన్నారు.
వినియోగదారులు మొబైల్ ద్వారా కూడా బయోమెట్రిక్. ఆధార్ ద్వారా ఈ కేవైసీ చేసుకున్న వినియోగదారులకు ప్రతి సిలిండర్ కు 46 రూపాయలు చొప్పున సబ్సిడీ డబ్బులు చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు.
MOST READ :
-
Nalgonda : ఎరువుల దుకాణాల్లో జిల్లా వ్యవసాయ అధికారి ఆకస్మిక తనిఖీ..!
-
Komatireddy Rajagopal Reddy : సొంత డబ్బు రూ.12.50 లక్షలతో పేదింటి యువకుడి ప్రాణాలు కాపాడిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి..!
-
Alumni : మూడేళ్లు కలిసి చదువుకున్నారు.. 46 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు.. అద్భుతమైన ఆత్మీయ సమ్మేళనం..!
-
Hyderabad : మియాపూర్ లో ఐదంతస్తుల అక్రమ భవనం కూల్చివేసిన హైడ్రా అధికారులు..!









