Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda : నల్గొండ జిల్లాలో పిడుగుపాటుతో మేకలు మృతి..!
Nalgonda : నల్గొండ జిల్లాలో పిడుగుపాటుతో మేకలు మృతి..!
మాడుగులపల్లి, మన సాక్షి :
పిడుగుపాటుతో నాలుగు మేకలు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం అభంగాపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం….అదే గ్రామానికి చెందిన బోయ మల్లయ్య మేకలను మేపుతుండగా సాయంత్రం కురిసిన వర్షానికి ఒక్కసారిగా పిడుగు పడడంతో నాలుగు మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి.
ఇవి కూడా చదవండి :









