TOP STORIESBreaking Newsహైదరాబాద్
Gold Price : రెండోరోజు వరుసగా మళ్ళీ తగ్గిన గోల్డ్.. ఈరోజు తులం ఎంతంటే..!

Gold Price : రెండోరోజు వరుసగా మళ్ళీ తగ్గిన గోల్డ్.. ఈరోజు తులం ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధర మళ్ళీ తగ్గుతోంది. వరుసగా రెండో రోజు కూడా తగ్గింది. శనివారం 100 గ్రాముల బంగారంకు 1600 రూపాయలు తగ్గగా.. మంగళవారం రెండో రోజు కూడా 100 గ్రాముల బంగారం కు 3300 రూపాయలు తగ్గింది. ఒకేసారి భారీగా పెరిగిన బంగారంతో నిరాశ చెందిన పసిడి ప్రజలకు కాస్త ఊరట కలిగింది.
హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 3300 రూపాయలు తగ్గి 9,51,800 రూపాయలకు చేరింది. అదే విధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 3500 రూపాయలు తగ్గి 8,72,000 రూపాయలకు చేరింది.
తులం ఎంతంటే..?
హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రాల్లో ని ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే 10 గ్రాముల బంగారం 22 క్యారెట్స్ 87,200 రూపాయల ఉండగా 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం 95,150 రూపాయలుగా ఉంది.
Similar News :
- Gold Price : పసిడి ప్రియులకు కాస్త ఊరట.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర..!
- Gold Price : వామ్మో.. గోల్డ్ ఒకేసారి జంప్.. రూ.29,400లతో ఆల్ టైం రికార్డ్.. తులం ఎంతంటే..!
- Gold Price : మరోసారి కుప్పకూలిన బంగారం ధర.. తులం రూ.56 వేల దారిలో..!
- Gold Price : మళ్లీ పడిపోయిన బంగారం ధర.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!









