Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : పసిడి ప్రియులకు కాస్త ఊరట.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర..!

Gold Price : పసిడి ప్రియులకు కాస్త ఊరట.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర..!

హైదరాబాద్, మన సాక్షి :

పసిడి ప్రియులకు కాస్త ఊరట కలిగింది. గత మూడు రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం కాస్త తగ్గిందని చెప్పవచ్చును. 24 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు సోమవారం 1600 రూపాయలు తగ్గింది. అదే విధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారంకు 1500 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాలలో 10 గ్రాముల (తులం) బంగారం సోమవారం 22 క్యారెట్స్ 87,550 ఉండగా 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 95,510 రూపాయలు ఉంది.

Similar News : 

  1. Gold Price : జెడ్ స్పీడులో గోల్డ్.. ఒక్కరోజే రూ.20,200.. తులం ఎంతంటే..!
  2. Gold Price : వామ్మో.. గోల్డ్ ఒకేసారి జంప్.. రూ.29,400లతో ఆల్ టైం రికార్డ్.. తులం ఎంతంటే..!
  3. Gold Price : మరోసారి కుప్పకూలిన బంగారం ధర.. తులం రూ.56 వేల దారిలో..!
  4. Gold Price : దిగిరానున్న బంగారం ధర.. రూ.61 వేలకే.. భారీ ఊరట..!

మరిన్ని వార్తలు