Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : మరోసారి కుప్ప కూలిన గోల్డ్.. భారీగా దిగి వచ్చిన బంగారం..!

Gold Price : మరోసారి కుప్ప కూలిన గోల్డ్.. భారీగా దిగి వచ్చిన బంగారం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర మరోసారి కుప్పకూలింది. దాంతో భారీగా ధర దిగి వచ్చింది. పసిడి ప్రియుల్లో ఆనందం కలుగుతోంది. రాబోయే రోజుల్లో మరింతగా ధర తగ్గుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా బంగారం ధర తగ్గడంతో కొనుగోలు పట్ల కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.

హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు శుక్రవారం ఒక్కరోజే 9300 రూపాయలు తగ్గి 9,80,200 రూపాయలు ఉంది. అదే విధంగా 22 క్యారెట్స్ బంగారం కు శుక్రవారం ఒక్కరోజే 8500 తగ్గి 8,98,500 ఉంది.

ఈరోజు తులం ఎంతంటే..!

హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం శుక్రవారం 98,200 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 8,98,500 రూపాయలు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాదులో కొనసాగుతున్న ధరలే ఉన్నాయి.

Similar News : 

  1. Gold Price : కుప్పకూలిన గోల్డ్.. ఈరోజు తులం ఎంతంటే..!
  2. Gold Price : తగ్గిన బంగారం ధర.. తులం లక్షకు దిగువన.. యుద్ధం వల్లనేనా..!
  3. Gold Price : వామ్మో.. ఒక్కసారిగా కొండెక్కిన బంగారం.. కొనడం ఇగ కష్టమే..!
  4. Gold Price : తగ్గినట్టే తగ్గి.. మళ్లీ యధావిధిగా గోల్డ్ రేట్..!

మరిన్ని వార్తలు