Gold Price : రికార్డ్ స్థాయిలో రూ.8700 పెరిగిన గోల్డ్ రేట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు..!
Gold Price : రికార్డ్ స్థాయిలో రూ.8700 పెరిగిన గోల్డ్ రేట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
గోల్డ్ రేట్ రోజురోజుకు భారీగా పెరుగుతుంది. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో ధర పెరిగింది. 100 గ్రాముల బంగారం కు 8700 పెరిగి రికార్డు సృష్టించింది. ఇప్పటికే బంగారం ధర ఆల్ టైం రికార్డు బ్రేక్ చేయగా ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ఆధారంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. బంగారం కొనుగోళ్లు తగ్గుతున్నప్పటికీ ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి.
హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు సోమవారం 8,70,600 ఉండగా మంగళవారం ఒక్కరోజే రూ.8700 పెరిగి 8,79,300 రూపాయలకు చేరింది. 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు సోమవారం 7,98,000 ఉండగా మంగళవారం ఒకరోజే 8000 రూపాయలు పెరిగి 8,06,000 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల (తులం) బంగారం మంగళవారం 22 క్యారెట్ కు 80,600 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ కు 10 గ్రాముల (తులం) బంగారంకు 87,930 రూపాయలు ఉంది. హైదరాబాద్ తో పాటు ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
■ SIMILAR NEWS :
-
Gold Price : బంగారం ఆల్ టైం రికార్డ్.. తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంతంటే..!
-
Gold Price : గోల్డ్ ధరలకు బ్రేక్.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Gold Price : రికార్డ్ స్థాయిలో గోల్డ్ రేట్.. ఈరోజు ఎంతంటే..!
-
Gold Price : బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు.. స్వచ్ఛత ఎలా.. అందరూ తెలుసుకోవాల్సిందే..!
-
Gold Price : ఒక్క రోజే గోల్డ్ ఢమాల్.. రూ.1700 తగ్గిన ధర..!









