TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్

Gold Rate Today : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే.. లేటెస్ట్ అప్డేట్..!

బంగారం ధర మళ్లీ పెరిగింది. ఇటీవల కాలంలో పెరిగిన బంగారం ధర తిరిగి తగ్గుతూ వచ్చింది.. కానీ శనివారం బంగారం ధర మళ్లీ పెరిగింది.

Gold Rate Today : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధర మళ్లీ పెరిగింది. ఇటీవల కాలంలో పెరిగిన బంగారం ధర తిరిగి తగ్గుతూ వచ్చింది.. కానీ శనివారం బంగారం ధర మళ్లీ పెరిగింది. 100 గ్రాముల 24క్యారెట్ బంగారం కు 28,900 పెరిగింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాములకు 26,500 పెరిగింది.

ఈరోజు ఎంతంటే..?

హైదరాబాదులో శనివారం 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం కు 2069 రూపాయలు పెరిగి 1,56,600 రూపాయలకు చేరింది. అదే విధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం 2650 రూపాయలు పెరిగి 1,43,550 రూపాయలకు చేరింది. హైదరాబాదులో ఉన్న బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా కొనసాగుతున్నాయి.

MOST READ NEWS 

  1. Damaracharla : పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం..!

  2. TG News : ఉద్యోగుల వేతనాల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

  3. CM Revanth Reddy : జాతిపితవా నువ్వు..?

  4. Rythu Bharosa : రైతు భరోసా కు లైన్ క్లియర్.. సీఎం రేవంత్ రెడ్డి తాజా ప్రకటన..!

మరిన్ని వార్తలు