Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయం

CM Revanth Reddy : జాతిపితవా నువ్వు..?

ఫోన్ టాపింగ్ కేసులో నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇచ్చారని, తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్లే అని కొంతమంది పేర్కొనడం విడ్డూరంగా ఉందని కెసిఆర్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy : జాతిపితవా నువ్వు..?

ఫోన్ టాపింగ్ కేసులో నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇచ్చారని, తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్లే అని కొంతమంది పేర్కొనడం విడ్డూరంగా ఉందని కెసిఆర్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

మిర్యాలగూడ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎవరికి నువ్వు జాతిపితవు, నీ జాతికి నువ్వు జాతిపితవు కావచ్చు. తెలంగాణ సమాజానికి జాతిపిత అంటే ప్రొఫెసర్ జయశంకర్ లాంటివారు జాతిపిత అన్నారు. నీకు నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్లయితే.. నీ ఆస్తులన్నీ తెలంగాణ సమాజానివే నా అనే ప్రశ్నించారు.

లేదా ఎన్ని కష్టాలు వచ్చినా తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి అన్నారు. ఎస్ ఎల్ బి సి సొరంగంలో ఎనిమిది మంది చనిపోతే మామ అల్లుడు కొడుకు అందరు కలిసి దావతులు చేసుకున్నారని, ఎస్ఎల్బీసీ ఆగిపోయినట్లే అని సంతోషపడ్డారని, ఇలాంటివారు తెలంగాణకు మేలు చేస్తారా..? అని ఆయన అన్నారు.

MOST READ 

  1. Miryalaguda : హాస్టళ్లలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ..!

  2. Rythu Bharosa : రైతు భరోసా కు లైన్ క్లియర్.. సీఎం రేవంత్ రెడ్డి తాజా ప్రకటన..!

  3. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉద్యోగి సస్పెండ్..!

  4. తెలుగు రాష్ట్రాలను కంటతడి పెట్టిస్తున్న కుటుంబం ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో ఏముంది..!

మరిన్ని వార్తలు