Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : 12 మంది పేకాట రాయుళ్ల అరెస్టు..!

మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామం లో పేకాట స్థావరంపై రూరల్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు.

Miryalaguda : 12 మంది పేకాట రాయుళ్ల అరెస్టు..!

మిర్యాలగూడ, మన సాక్షి

మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామం లో పేకాట స్థావరంపై రూరల్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. గ్రామంలోని కంసాలి మణెమ్మ పాతబడిన ఇంటిలో కొంతమంది పేకాట ఆడుచున్నారనే సమాచారం పై దాడి చేసి 12 మందిని పట్టుబడి చేశారు. వారి వద్ద నుండి 6600 నగదు, 12 సెల్ ఫోన్లు, రెండు మోటార్ సైకిల్ లు మరియు గ్రౌండ్ న్యూస్ పేపర్ షీట్ను స్వాధీన పరచుకుని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేయనైనదని తెలిపారు. ఎవరైనా పేకాట ఆడితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడునని ఎస్ ఐ తెలిపారు.

MOST READ 

మరిన్ని వార్తలు