Breaking Newsజాతీయం
Ayyappa Devotees : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరి కి వెళ్తున్న వారికి వెసులుబాటు..!

Ayyappa Devotees : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరి కి వెళ్తున్న వారికి వెసులుబాటు..!
మన సాక్షి :
అయ్యప్ప భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. శబరికి వెళ్లే అయ్యప్ప భక్తులకు విమానాలలో చెకింగ్ లేకుండా ఇరుముడి తీసుకెళ్లేందుకు వెసులుబాటును కల్పించింది. శుక్రవారం (నేటి నుంచి) 2026 జనవరి 20వ తేదీ వరకు ఈ వెసులుబాటును కల్పిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు
ఎయిర్ పోర్టు సిబ్బందికి అయ్యప్ప భక్తులు పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా వివరాలను వెల్లడించారు. పౌర విమానయాన శాఖ మంత్రి తీసుకున్న ఈ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా వెళుతుంటారు. వారంతా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
MOST READ :
-
High court : పంచాయతీ ఎన్నికల జీవో 46 పై హైకోర్టు సంచలనం..!
-
ACB : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్.. డ్రైవర్ బ్యాగులో రూ.4.30 లక్షలు..!
-
Rythu Bharosa : రైతు భరోసాలో కీలక మార్పులు.. యాసంగి భరోసా వారికే.. బిగ్ అప్డేట్..!
-
Phone Calls : ట్రూ కాలర్ అవసరం లేదు.. మీకు వచ్చే కాల్స్ కు ఆధార్ లో ఉండే పేరు డిస్ ప్లే అవుతుంది..!
-
Shabarimale : శబరి వెళ్లే భక్తులకు బిగ్ అప్డేట్.. స్పాట్ బుకింగ్స్ లో మార్పులు..!









