Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
Thummala : రైతులకు మంత్రి తుమ్మల శుభవార్త..!
Thummala : రైతులకు మంత్రి తుమ్మల శుభవార్త..!
మన సాక్షి , ఖమ్మం :
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఖమ్మం జిల్లా రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త తెలియజేశారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి సవరించిన అంచనా బడ్జెట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరావు వెల్లడించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో 4 ,15, 621 ఎకరాలకు సాగునీటిని మరో 3,89,366 ఎకరాలను స్థిరీకరించేందుకు సీతారామ ప్రాజెక్టును చేపట్టారు. ఈ పథకానికి ఇప్పటివరకు పదివేల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు.
MOST READ :
Gold Price : వరుసగా రెండో రోజు పడిపోయిన బంగారం ధర.. ఈ రోజు తులం ఎంతంటే..!
Miryalaguda : భూ నిర్వాసితులకు యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు.. సబ్ కలెక్టర్ కు సన్మానం..!
Income Certificate : రేషన్ కార్డు ఉంటే ఆదాయం సర్టిఫికెట్ అవసరం లేదు..!









