TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా పడిపోయిన గోల్డ్ రేట్.. ఈరోజు ఎంతంటే..!

Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా పడిపోయిన గోల్డ్ రేట్.. ఈరోజు ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలుగు రాష్ట్రాల మహిళలకు శుభవార్త అందింది. బంగారం కొనే మహిళలకు మరింత ఆనందం కలుగుతుంది. నూతన సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజు కూడా భారీగా బంగారం రేటు తగ్గింది. మంగళవారం ఒక్కరోజే 100 గ్రాముల బంగారం కు 3200 తగ్గింది. దాంతో మహిళలు ఆనందంలో ఉన్నారు.

సోమవారం 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం 8,22,500 రూపాయలు ఉండగా మంగళవారం 3200 తగ్గి 8,19300 రూపాయలకు చేరింది. 22 క్యారెట్స్ బంగారం సోమవారం 7,54,000 ఉండగా మంగళవారం ఒక్కరోజే 3000 రూపాయలు తగ్గి 7,51,000గా ఉంది.

హైదరాబాదులో తులం 10 గ్రాముల బంగారం మంగళవారం 22 క్యారెట్స్ 75,100 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ 81,930 రూపాయలు ఉంది. హైదరాబాదులో ఉన్న రేట్లు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో అవే ధరలు కొనసాగుతున్నాయి.

Similar News  :

  1. Gold Price : ఒక్క రోజే గోల్డ్ ఢమాల్.. రూ.1700 తగ్గిన ధర..!

  2. Gold Price : ఎవరెస్ట్ ఎక్కిన గోల్డ్.. లక్షకు చేరువయ్యేనా..!

  3. Gold Price : సంక్రాంతి పండుగ వేళ.. తగ్గిన బంగారం ధర..!

  4. Gold Price : పసిడి ధర భారీగా షాక్.. సామాన్యులు కొనలేరా..!

మరిన్ని వార్తలు