TOP STORIESBreaking Newsఉద్యోగంతెలంగాణ

TG News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రామ పాలన అధికారి పోస్టుల మంజూరుకు ఉత్తర్వులు జారీ..!

TG News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రామ పాలన అధికారి పోస్టుల మంజూరుకు ఉత్తర్వులు జారీ..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త తెలిపింది. నిరుద్యోగ నిర్మూలనకు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కానుంచి అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తెలుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయడంతో పాటు ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టింద దాంతో పాటు ఉపాధి అవకాశాలకు గాను కొత్త పథకాలను తీసుకొచ్చింది.

ఇది ఇలా ఉండగా తాజాగా నూతన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చింది. అందుకు గాను నిరుద్యోగులకు గ్రామ పాలన అధికారి పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 10,954 గ్రామ పాలన అధికారి పోస్టులను ఉత్తర్వులు పోస్టులకు గాను ఉత్తర్వులు జారీ చేసింది. రెవిన్యూ శాఖలో కొత్తగా గ్రామ పాలన అధికారి (జిపిఓ) పోస్టులు ఆర్థిక శాఖ మంజూరు చేసింది.

నూతన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు నామకరణం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 10,954 గ్రామ రెవెన్యూ గ్రామ పాలన అధికారులను నియమిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా గత ప్రభుత్వం వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతో వారిని వివిధ శాఖలలో విలీనం చేసింది. మళ్ళీ గ్రామ పాలన అధికారులను నియమించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

MOST READ : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వినియోగదారుల అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి వారికి సేవలు బంద్..!

  2. WhatsApp : వాట్సప్ హ్యాకర్ల నుంచి రక్షించుకోవడం ఎలా..!

  3. TG News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు శుభవార్త..! 

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ లావాదేవీలకు కేంద్రం గుడ్ న్యూస్..!

  5. Free Sewing Machine : ఉచిత టైలరింగ్ శిక్షణ.. ఉచిత కుట్టు మిషన్.. దరఖాస్తు ఇలా..!

మరిన్ని వార్తలు