GPay : గూగుల్ పే కొత్త ఫీచర్.. ఇక డిజిటల్ చెల్లింపులు చాలా ఈజీ..!

GPay : గూగుల్ పే కొత్త ఫీచర్.. ఇక డిజిటల్ చెల్లింపులు చాలా ఈజీ..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అందుకుగాను యూపీఐ చెల్లింపుల యాప్ లు అడ్వాన్స్ టెక్నాలజీతో వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటిది గూగుల్ పే వినియోగదారులకు ఆ యాప్ సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి తెచ్చింది.
లక్షలాది మంది వినియోగించే గూగుల్ పే వినియోగదారులకు కేవలం మాట్లాడటం ద్వారా UPI చెల్లింపులు చేయడానికి వీలు కల్పించే విధంగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీలు కల్పించే కొత్త AI ఫీచర్ రాబోతుంది. ఈ ఫీచర్ డిజిటల్ చెల్లింపులను సులభతరం చేయనున్నది. ఈ విషయాన్ని సంస్థ మేనేజర్ వెల్లడించారు.
గూగుల్ పే వాయిస్ కమాండ్లను ప్రవేశపెట్టడంలో నిరక్షరాస్యులకు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయడం చాలా సులభతరంగా అవుతుంది. వినియోగదారులు మాట్లాడే సూచనల ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వహించబడతాయి.
స్థానిక భాషలలో చెల్లింపులు సులభతరం చేయడానికి లక్ష్యంగా ఏఐ ప్రాజెక్టు గూగుల్ సహకరిస్తుంది. దేశంలో ఫోన్ పే మరియు గూగుల్ పే చెల్లింపులు ఆదిపత్యం చాలాయిస్తున్నాయి. ఈ రెండే భారతదేశ మార్కెట్లో యూపీఐ మార్కెట్లో 80 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి.
Similar News :
- Phonepe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి అదిరిపోయే శుభవార్త.. ఇది అస్సలు మిస్ చేసుకోకండి..!
- UPI : ఫోన్ పే, గూగుల్ పే లో వెంటనే ఇది ఆఫ్ చేయండి.. లేదంటే మీ ఎకౌంటు ఖాళీ..!
- UPI : ఫోన్ పే, గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నాయి.. బిగ్ అలర్ట్..!
- GPay : గూగుల్ పే వినియోగించే వారికి భారీ గుడ్ న్యూస్.. మళ్లీ క్యాష్ బ్యాక్.. ఎలానో తెలుసుకుందాం..!
- Phone Pe : బిగ్ అలర్ట్.. నకిలీ ఫోన్ పే యాప్స్.. తెలుసుకోకుంటే ఎకౌంట్ ఖాళీ..!









