సినిమాBreaking Newsతెలంగాణవైద్యంహైదరాబాద్
Pushpa 2 : పుష్ప సాంగ్ కి బామ్మ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో చూడాల్సిందే..!
Pushpa 2 : పుష్ప సాంగ్ కి బామ్మ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో చూడాల్సిందే..!
మన సాక్షి, వెబ్ డెస్క్
పుష్ప 2 సినిమాలో రష్మిక ఫీలింగ్స్ సాంగ్ అదిరిపోయింది. ఆ సినిమాలో శ్రీలీల సాంగ్ కన్నా రష్మిక ఫీలింగ్స్ సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ తో ఈ సాంగ్ అదరగొట్టాడు.
అయితే ఈ సాంగ్ పై ఇప్పటికే చాలామంది రీల్స్ చేస్తూ దుమ్ము లేపుతున్నారు. ఫీలింగ్స్ సాంగులో రష్మిక మందన్న ఎలాగైతే చేసిందో అదే విధంగా ఈ బామ్మ ట్రై చేసింది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బామ్మ ఆ వయసులో ఓ రేంజ్ లో డాన్స్ వేస్తూ నెటిజన్లను ఆకర్షించింది. ఏది ఏమైనా ఫీలింగ్ సాంగ్ మాత్రం రేంజ్ లో హిట్ అయింది. వీడియో చూసిన వాళ్లంతా వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. మీరు చూడండి..
.@alluarjun ఎంత పని చేసావు తమ్ముడూ pic.twitter.com/QY6WbZWmhu
— MegaFamilyFanForever (@JSPROYALSOLDIER) January 7, 2025









