TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్
Gold Price : బంగారం ధర మళ్లీ 15,300 పెరిగిందా.. ఈరోజు తులం ధర ఎంతంటే..!
Gold Price : బంగారం ధర మళ్లీ 15,300 పెరిగిందా.. ఈరోజు తులం ధర ఎంతంటే..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
బంగారం ధర మళ్ళీ ఒక్కసారిగా కొండెక్కింది. కొంచెం కొంచెం తగ్గుతూ వస్తున్న బంగారం ధర శుక్రవారం ఒకేసారి 100 గ్రాములకు 15,300 రూపాయలు పెరిగింది. దాంతో తులం బంగారం ధర మళ్లీ ఆకాశన్నంటింది.
హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 15,300 పెరగడంతో 10, 13, 500 రూపాయలు గా ఉంది. 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం ధర 14 వేల రూపాయలు పెరగడంతో 9,29,000 రూపాయలు ఉంది.
ఈరోజు తులం ఎంతంటే..?
హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్స్ తులం బంగారం ధర శుక్రవారం 1,01,350 రూపాయలు ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం ధర 92,900 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న ఈ ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా కొనసాగుతున్నాయి.
MOST READ :
-
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన రెవెన్యూ ఇన్స్పెక్టర్..!
-
Penpahad : APM గా బాధ్యతలు స్వీకరించింది ఎవరో తెలుసా..!
-
Good News : రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ డేట్ ఫిక్స్.. ఆ రోజే రైతుల ఖాతాలలో డబ్బులు జమ..!
-
Baba Vanga : బాబా వంగా చెప్పింది నిజమే.. 2025లో ఏం జరగబోతోంది..!
-
Job Mela : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. పదవ తరగతి ఆపై అర్హతల వారికి మెగా జాబ్ మేళా..!









