TOP STORIESBreaking Newsviralజాతీయం

Viral Video : అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగిందని బైక్ ఆపాడు.. ఆ తర్వాత బిగ్ ట్విస్ట్.. (వీడియో వైరల్)

Viral Video : అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగిందని బైక్ ఆపాడు.. ఆ తర్వాత బిగ్ ట్విస్ట్.. (వీడియో వైరల్)

మన సాక్షి, వెబ్ డెస్క్:

అందమైన అమ్మాయి బైక్ లిఫ్ట్ అడిగిందని ఆ యువకుడు తెగ సంతోషపడ్డాడు. వెంటనే బైక్ ఆపుతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి అతనికి బిగ్ ట్వస్ట్ ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఓ అమ్మాయి బైక్ లిఫ్ట్ అడిగింది. అడిగిన వెంటనే ఆ యువకుడు బైక్ ఆపాడు. వెంటనే ఆమె వెనక్కి వెళ్లి ఓ వృద్ధుడిని పిలిచి బైక్ ఎక్కించింది. దాంతో ఆ యువకుడు చూసుకోకుండా ముందుకు వెళ్లి హ్యాపీగా జాలీగా సడన్ బ్రేక్ లు వేస్తూ బైక్ నడుపుతున్న దృశ్యం చూడొచ్చు. ఆ తర్వాత కొంతదూరం వెళ్లాక సరిగ్గా నడపమని మందలిస్తాడు. దాంతో అప్పుడు ఆ యువకుడు షాక్ గురవుతాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కోసం కొత్త కొత్త ట్రెండ్ వీడియోస్ ను వైరల్ చేస్తున్నారు. అలాంటిదే ఇది కూడా. ఈ వీడియోలు కావాలనే తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయినా కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కామెంట్స్ కూడా పెడుతున్నారు.

VIDEO

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు