Breaking Newsతెలంగాణ

Heavy Rain : తెలంగాణలో మరో మూడు గంటల్లో భారీ వర్షం.. ఆ జిల్లాల్లో అలెర్ట్..!

Heavy Rain : తెలంగాణలో మరో మూడు గంటల్లో భారీ వర్షం.. ఆ జిల్లాల్లో అలెర్ట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో మూడు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాలలో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొన్నది. వాతావరణ శాఖ తెలియజేసిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని హైదరాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో భారీ వర్షం కురిసే సూచనలు ఉన్నట్లు తెలియజేసింది.

MOST READ : 

  1. Nalgonda : రూ.52 లక్షల విలువైన 207 కేజీల గంజాయి దగ్దం..!

  2. Nalgonda : దళిత మైనర్ బాలికపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి.. పోక్సో కేసు నమోదు..!

  3. Additional Collector : సూర్యాపేట జిల్లా రెవెన్యూ ఆదనపు కలెక్టర్ గా సీతారామారావు.. ఎవరో తెలుసా..!

  4. TG News : నడి రోడ్డుపై ఏంటివి ఇవి.. ఇలా ఎందుకు పెట్టారు.. అయినా వాళ్లు ఇటువైపు చూడరు..!

మరిన్ని వార్తలు