Cell Phones : కాలేజీల్లో సెల్ ఫోన్ ఎంట్రీపై ఉన్నత విద్యామండలి కొత్త రూల్..!
Cell Phones : కాలేజీల్లో సెల్ ఫోన్ ఎంట్రీపై ఉన్నత విద్యామండలి కొత్త రూల్..!
మనసాక్షి:
సెల్ ఫోన్ లేనిదే ప్రస్తుతం ఏ పనీ జరగడం లేదు. సమాచారం తెలుసుకోవాలన్నా…ట్రైన్లు, బస్సులు, ఇతర టికెట్లు బుక్ చెయ్యాలన్నా సెల్ ఫోన్ ఉండాల్సిందే. అయితే ఇకపై కాలేజీల్లోకి సెన్‌ఫోన్టు నిషేధించనున్నట్టు సమాచారం. సెల్‌ఫోన్‌లు వాడటం వల్ల విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలుగుతోందని. తెలంగాణ ఉన్నత విద్యామండిలి క్లాస్ రూముల్లో సెల్‌ఫోన్లను నిషేధించాలని అనుకుంటోంది.
కాలేజీలతో పాటు ముఖ్యంగా యూనివర్సిటీలలో సెల్‌ఫోన్ల వల్ల చదువుకు అంతరాయం కలుగుతుందని గుర్తించారు. నిత్యం క్లాసు రూముల్లో సెల్‌ఫోన్ల మోత మోగడం…అది ఇతర విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగించడంపై ఉన్నత విద్యా మండలి సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయంపై కాలేజీల మేనేమెంట్లు, యూనివర్సిటీల ఉన్నతాధికారులతో చర్చించనున్నారు.
అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత క్లాస్ రూముల్లో సెల్‌ఫోన్లను ఖచ్చితంగా నిషేధించేలా చర్యలు తీసుకుంటారు. అయితే…కాలేజీ, యూనివర్సిటీల్లో క్లాస్ రూంల బయట సెల్‌ఫోన్లు పెట్టుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు. ఇకపై తరగతుల జరిగిన తర్వాతే ఉపాద్యాయులైనా, విద్యార్థులైనా బయటే సెల్‌ఫోన్‌లు వాడల్సి ఉంటుంది.
Reporting :
MahipalReddy, Hyderabad
MOST READ :
-
2024 Google Top Search in World : 2024 గూగుల్ సెర్చ్ ట్రెండ్‌లో మొదటి స్థానం ఎవరిది.. ఏది ఎక్కువగా సెర్చ్ చేశారు..!
-
2024 Google Top Search in India : 2024 గూగుల్‌లో ఎక్కువ ఏం వెతికారో తెలుసా.. తెలిస్తే షాక్..!
-
Rythu Bharosa : రైతు భరోసా వారికి మాత్రమే.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన..లేటెస్ట్ అప్డేట్..!
-
Nalgonda : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. దామరచర్లకు చెందిన బాలింత మృతి..!
-
Youtube Videos : ఇంటర్నెట్ లేకుండానే యూట్యూబ్‌లో వీడియోలు చూడొచ్చా.. సూపర్ ఫీచర్ మీకు తెలుసా..!
-
Holidays : సంక్రాంతి హాలిడేస్ పై క్లారిటీ.. ఎన్ని రోజులు సెలవులో తెలుసా..!









