Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద.. ఎడమ కాలువకు నీటి విడుదల..!

Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద.. ఎడమ కాలువకు నీటి విడుదల..!

మన సాక్షి, నాగార్జునసాగర్ :

నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు భారీ వరద కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 565.70 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టిఎంసిలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 245.8217.టీఎంసీలు ఉంది. ఇన్ ఫ్లో.. 98,293 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 31876 క్యూసెకులు ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.

 నీటి విడుదల :

నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులకు గుడ్ న్యూస్.. సాగర్ ఎడమ కాలువ కు డ్యాం అధికారులు సాగు నీటి విడుదల చేశారు. ఆదివారం ఎడమ కాలువ కు 1000 క్యూసెక్కుల నీటి విడుదల చేశారు. క్రమక్రమంగా నీటి విడుదలను పెంచనున్నారు. దాంతో ఆయకట్టు అన్నదాతలు ఆనందంలో ఉన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!

  2. ACB : రైతు నుంచి రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఎసిబికి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్..!

  3. TG News : తెలంగాణలో నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ.1000.. దరఖాస్తు ఇలా..!

  4. Neck: మెడ నల్లగా మారిందా.. ఇలా చేయండి ఈజీగా పోద్ది..!

మరిన్ని వార్తలు