Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Job Mela : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. పదవ తరగతి ఆపై అర్హతల వారికి మెగా జాబ్ మేళా..!

Job Mela : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. పదవ తరగతి ఆపై అర్హతల వారికి మెగా జాబ్ మేళా..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

నిరుద్యోగులకు భారీ శుభవార్త అందింది. ఆగస్టు 2వ తేదీన హైదరాబాదులోని నాంపల్లిలో రెడ్ రోజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు మెగా జాబ్ మేళా నిర్వాహకులు ఖాన్ అధికారికంగా ప్రకటించారు. ఈ జాబ్ మేళాలో అనేక కంపెనీలు పాల్గొననున్నాయి.

ఫార్మా, ఐటీ, హెల్త్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ తో పాటు వివిధ రకాల కంపెనీలకు అర్హులైన వారిని ఎంపిక చేసుకోనున్నారు. దాంతోపాటు కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం సదుపాయం కూడా కల్పించనున్నారు. మెగా జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు పదవ తరగతి ఆపై అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. జాబ్ మేళాకు హాజరయ్యేవారు ఉత్తీర్ణత సర్టిఫికెట్లతో హాజరు కావాల్సి ఉంటుంది. జాబ్ మేళాలో పాల్గొనదలుచుకునే వారు మరిన్ని వివరాలకు 8374315052 సంప్రదించవచ్చును.

MOST READ : 

  1. Holiday : రేపు స్కూళ్లు, కార్యాలయాలకు సెలవు.. తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు..!

  2. Nagarjunasagar : నాగార్జునసాగర్ గేట్లు ఓపెన్.. ఇక పర్యాటకుల సందడి.. ( వీడియో)

  3. Liquor Scam : లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు.. తెలంగాణలో రూ.11 కోట్లు స్వాధీనం..!

  4. TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్‌ న్యూస్.. ఆ రూట్లలో బస్ టికెట్ల ధరలపై రాయితీ..!

మరిన్ని వార్తలు