Breaking Newstravelజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

TG News : ప్రయాణికులకు భారీ షాక్.. బస్ చార్జీల పెంపు..!

TG News : ప్రయాణికులకు భారీ షాక్.. బస్ చార్జీల పెంపు..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులకు TGSRTC ఆర్టీసీ సంస్థ భారీ షాక్ ఇచ్చింది. సిటీ బస్సుల్లో చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే సిటీ బస్సులో చార్జీలను పెంచుతున్నట్లు పేర్కొన్నది.

అన్ని రకాల సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ – ఆర్డినరీ, ఈ – ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసి సర్వీసులలో కూడా చార్జీలను పెంచుతున్నట్లు పేర్కొన్నది.

మొదటి మూడు స్టేజీల వరకు 5 రూపాయలను, నాలుగవ స్టేజి నుంచి 10 రూపాయలను అదనంగా చార్జీలు వసూలు చేయనున్నట్లు పేర్కొన్నది. పెరిగిన చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి.

MOST READ : 

  1. Post Office : తపాలా శాఖ కొత్త పథకాలు.. బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేట్లు..!

  2. MPDO : సూపర్ జిఎస్టీ,  సూపర్ సేవింగ్ పై అవగాహన..!

  3. Special Story : శాఖాహారుల ప్రోటీన్ వంటకం.. రుచులను ఆస్వాదించండి.. ప్రత్యేక కథనం..!

  4. Groups : పేదరికాన్ని జయించిన తాహేర బేగం.. గ్రూప్-1 లో ప్రతిభ, ఎంపీడీవో గా ఉద్యోగం..!

  5. Arattai : వాట్సాప్ కు పోటీగా కొత్తగా ఇండియన్ యాప్ అరట్టై.. డౌన్ లోడ్ ఇలా, ఫీచర్స్ బలే..!

మరిన్ని వార్తలు