Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్

MPDO : సూపర్ జిఎస్టీ,  సూపర్ సేవింగ్ పై అవగాహన..!

MPDO : సూపర్ జిఎస్టీ,  సూపర్ సేవింగ్ పై అవగాహన..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు ఎంపిడిఓ లతీఫ్ ఖాన్ పంచాయతీ సెక్రటరీ మునిస్వామి నాయక్ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రజలతో కలిసి సూపర్ జి ఎస్టీ సూపర్ సేవింగ్ లో భాగంగా శనివారం పలు దుకాణాలకు వెళ్లి పలు వస్తువులు పైన జి ఎస్టీ తగ్గింపులు గురించి దుకాణ దారులకు ప్రజలకు అవగాహన కల్పించారు.

ఎంపిడిఓ మాట్లాడుతూ వివిధ రకాల వస్తువులు పైన గతంలో ఉన్న 12 శాతం జి ఎస్టీ నుంచి 5శాతానికి తగ్గడం వల్ల ప్రజలకు ఆర్ధికంగా ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నా ఎంపిడిఓ లతీఫ్ ఖాన్, పంచాయతీ సెక్రటరీ మునిస్వామి నాయక్,గనిత, సరస్వతి, రాము, రాంమూర్తి, దుకాణ దారులు దినేష్, సత్యనారాయణ ప్రజలు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Roti : రాత్రి మిగిలిన రోటీ పారేస్తున్నారా.. ఇలా చేస్తే అద్భుతం.. ఆరోగ్య లాభాలు తెలుసుకోండి..!

  2. Tea Snacks : టీతో ఈ స్నాక్స్ కలిపి తినకూడదు.. కారణం ఏంటంటే..!

  3. District collector : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారురాలిని అభినందించిన జిల్లా కలెక్టర్..!

  4. Special Story : శాఖాహారుల ప్రోటీన్ వంటకం.. రుచులను ఆస్వాదించండి.. ప్రత్యేక కథనం..!

మరిన్ని వార్తలు