Hundred Rupees : ఇవ్వాల్సిన బాకీ రూ. 100 ఇవ్వమని అడిగినందుకు..!
Hundred Rupees : ఇవ్వాల్సిన బాకీ రూ. 100 ఇవ్వమని అడిగినందుకు..!
నేలకొండపల్లి , మన సాక్షి.
తనకు ఇవ్వాల్సిన బాకీ రూ. 100 ఇవ్వమని అడిగినందుకు రోకలిబండ తో దాడి చేసి గాయపరిచిన ఘటన మండలం లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ఖమ్మం జిల్లా. నేలకొండపల్లి మండలం లోని చెరువుమాధారం గ్రామానికి చెందిన పి. సైదులు అనే వ్యక్తి కి అదే గ్రామానికి చెందిన షేక్ వీసా అనే యువకుడు రూ.100 బాకీ ఇవ్వాల్సి ఉంది.
ALSO READ :
- Crime News : దొంగతనాలకు పాల్పడుతున్న ట్రాన్స్ జెండర్స్.. చాకచక్యంగా పట్టుకున్న చౌటుప్పల్ పోలీసులు..!
- QR CODE : క్యూఆర్ కోడ్ ద్వారా ఎలాంటి వేధింపులకైనా పిర్యాదు..!
- గంజాయి రాకెట్ ముఠాల గుట్టు రట్టు
- Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!
- Degree : డిగ్రీ విద్యార్థులకు ఆ కోర్సు తప్పనిసరి.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి..!
మంగళవారం తనకు రావాల్సిన బాకీ రూ.100 ఇవ్వమని సైదులు అడిగాడు..ఈ క్రమంలో ఇరువురు మధ్య వివాదం చోటు చేసుకుంది. సైదులు తొలుత రోకలిబండను వీసా వైపు విసిరాడు. అది తగలకుండా పక్కకు పడిపోయింది.
అదే రోకలిబండ ను తీసుకుని సైదులు ను బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైయ్యాయి. స్థానికుల సమాచారం తో క్షతగాత్రుడు ను 108 ద్వారా బమ్మం తరలించారు. విషయం తెలుసుకున్న నేలకొండపల్లి పోలీసులు ఘటనా స్థలం కు చేరుకునివివరాలు సేకరించారు. దాడి చేసిన యువకుడు ను అదుపులోకి తీసుకున్నారు.









