Breaking Newsతెలంగాణరాజకీయం

Hyderabad : రాహుల్ గాంధీకి ఘన స్వాగతం..!

తెలుగు రాష్ట్రాల డిసిసి అధ్యక్షులకు పది రోజులపాటు జరిగిన రాజకీయ శిక్షణ కార్యక్రమాల ముగింపు కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ కు విచ్చేశారు.

Hyderabad : రాహుల్ గాంధీకి ఘన స్వాగతం..!

హైదరాబాద్ మన సాక్షి :

తెలుగు రాష్ట్రాల డిసిసి అధ్యక్షులకు పది రోజులపాటు జరిగిన రాజకీయ శిక్షణ కార్యక్రమాల ముగింపు కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం హైదరాబాద్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ లో ఈ రాజకీయ శిక్షణ కార్యక్రమాల ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ తో పాటు ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు