Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్

Sarpanch : ఆపద వస్తే ఆదుకుంటా.. నూతన సర్పంచ్ ఆర్థిక సహాయం..!

Sarpanch : ఆపద వస్తే ఆదుకుంటా.. నూతన సర్పంచ్ ఆర్థిక సహాయం..!

టేక్మాల్, మనసాక్షి:

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండ సర్పంచ్ గా ఎన్నికైన దాసు గ్రామ ప్రజలకు ఏ ఆపద ఉన్న అండగా ఉంటానని హామీ ఇచ్చారు. టేక్మాల్ మండల పరిధిలోని వేల్పుగొండ గ్రామానికి చెందిన దాసరి రాజు వయస్సు(30) జీవనోపాధి కోసం హైదరాబాద్ కు వలస వెళ్లి కూలీ పని చేసుకుంటూ జీవించేవాడు. అనుమానాస్పద స్థితిలో రాజు శనివారం రాత్రి హైదరాబాద్ లో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ నూతన సర్పంచ్ నిరుడు దాస్.. మృతిని కుటుంబ సభ్యులకు రూ.10వేలు రూపాయలు ఆర్థికసాయం అందజేశారు.

గ్రామంలో నిరుపేద కుటుంబలకు ఏదైనా ఆపద వస్తే తనవంతు ఆర్థికసాయం ఎల్లప్పుడూ ఉంటుందన్ని తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రామ ఉపసర్పంచ్‌ ఎంపీ సుధాకర్, గ్రామ పెద్దలు మోహనగారి రాఘవేందర్, గంధం అబ్రహం, కాలాలి సాయగౌడ్, నారాయణ, కృష్ణ, తుమ్మలేషం, తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళలకు శుభవార్త..!

  2. Bigg Boss 9 Winner : బిగ్ బాస్ విన్నర్ గా కామన్ మ్యాన్ కళ్యాణ్.. ఎంత డబ్బు వచ్చిందో తెలుసా..!

  3. TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

  4. Online App : ఇక యూరియా కావాలంటే ఆన్ లైన్ యాప్ లో బుక్ చేసుకోవాల్సిందే.. ప్రారంభించిన జిల్లా కలెక్టర్..!

మరిన్ని వార్తలు