Miryalaguda : మిర్యాలగూడలో ఈ రోడ్డుకు వెళ్తే కింద పడాల్సిందే.. (Video)
Miryalaguda : మిర్యాలగూడలో ఈ రోడ్డుకు వెళ్తే కింద పడాల్సిందే.. (Video)
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఈ రోడ్డు అద్వానంగా ఉంది. నిత్యం రద్దీగా ఉంటుంది ఈ రోడ్డు. కానీ ఈ రోడ్డు నిర్మాణానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. అది ఎక్కడో కాదు.. బస్టాండ్ సమీపంలో ఉన్న డాక్టర్స్ కాలనీలో…
డాక్టర్స్ కాలనీలో ఉన్న ఈ రోడ్డు గుంతల మయంగా మారింది. సిసి రోడ్డు మొత్తం గుంతలుగా మారి వర్షపు నీరు నిలిచింది. కాలనీలో పార్కింగ్ స్థలం లేక ఆసుపత్రరలకు వచ్చే వారంతా రోడ్లపై వాహనాలు నిలుపుతుంటారు.
ఉన్న కొద్ది రోడ్డులో గుంతలుగా ఉండడం వల్ల ద్విచక్ర వాహనదారులు సైతం ఈ రోడ్డుకు వెళ్లి కింద పడుతున్నారు. రాఘవ థియేటర్ ఎదురుగా ఉండే ఈ రోడ్డు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
VIDEO
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలో రోడ్డు పరిస్థితి pic.twitter.com/Rg08eysvkb
— Mana Sakshi (@ManaSakshiNews) October 17, 2024
MOST READ :
-
Viral Video : ప్రీవెడ్డింగ్ షూట్ లోనే అలా.. ఇదేం ఆత్రం రా నాయన.. (వీడియో)
-
Viral Video : కొత్త జంట ఫస్ట్ నైట్.. చీ చీ ఇలాంటి సన్నివేశాలు.. సోషల్ మీడియాలో వైరల్.. (వీడియో)
-
Viral Video : అయ్య బాబోయ్.. ఎంత అదృష్టవంతురాలో ఆమె.. (వీడియో)
-
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)









