తెలంగాణBreaking Newsక్రీడలుజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : నల్గొండ లో.. పుష్ప ఫేమ్ జగదీష్..!

Nalgonda : నల్గొండ లో.. పుష్ప ఫేమ్ జగదీష్..!

నల్లగొండ, మన సాక్షి :

విద్యార్థులకు చిన్నప్పటి నుండి చదువుతోపాటు డ్యాన్సులు , యోగా వంటి శిక్షణను ఇవ్వాలని పుష్ప ఫేమ్ జగదీష్ అన్నారు. పట్టణంలోని వి జె ఎస్ డ్యాన్స్ అకాడమీ వేసవి శిక్షణ ముగింపు సందర్భంగా ఆదివారం నల్గొండ పట్టణంలోనీ డ్యాన్స్ అకాడమీలో ఏర్పాటుచేసిన సర్టిఫికెట్ల , మమెంటోలపంపిణీలో ఆయన పాల్గొని శిక్షణ తీసుకున్న వారికి అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో డ్యాన్స్ ను ప్రోత్సహించడానికి శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. గ్రామీణ కళాకారులను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. డాన్స్ వలన కూడా అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి అన్నారు.

అకాడమీలు విరివిగా ఏర్పాటు చేసి డ్యాన్సులు ప్రోత్సహించాలన్నారు.డ్యాన్సులో ఎదిగి మంచి ఉన్నత స్థితికి రావాలని, పదిమందికి ఉపయోగపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పుష్ప సహాయ నటుడు సురేష్ జేవీఎస్ అకాడమీ మేనేజర్, నీతోనే నేను డ్యాన్స్ విన్నర్ సిద్దు ,అసిస్టెంట్ మహేష్ వినయ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ ;

  1. Nalgonda : గత జ్ఞాపకాలతో వెల్లువిరిసిన ఆనందం.. ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం..!

  2. Miryalaguda : ఆహారపు అలవాట్లు మార్చుకోండి.. ఆయుః ప్రమాణం పెంచుకోండి..!

  3. Manchu Lakshmi : దేవుడి దయవల్ల విమాన ప్రమాదం నుంచి బయటపడ్డా.. మంచులక్ష్మి వీడియో..!

  4. District collector : చెన్నై, బెంగళూరుకు అంజీర ఎగుమతి.. సాగు పరిశీలించిన జిల్లా కలెక్టర్.. ఆ రైతుకు సన్మానం..!

  5. Rythu Bharosa : రైతు భరోసాకు నిబంధనలు.. మంత్రి తుమ్మల స్పష్టం.. విడుదలకు డేట్ ఫిక్స్..!

మరిన్ని వార్తలు