Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Power Cut : ఆ ప్రాంతంలో.. 8 గంటల నుంచి విద్యుత్ కట్..!

Power Cut : ఆ ప్రాంతంలో.. 8 గంటల నుంచి విద్యుత్ కట్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బుధవారం (జూన్ 18వ తేదీన) 33/11కెవి మిర్యాలగూడ టౌన్ సబ్ స్టేషన్ యార్డ్ మెయింటెనెన్స్ ఉన్నందున విద్యుత్ అంతరాయం ఏర్పడనున్నట్లు మిర్యాలగూడ 2 టౌన్ ఎఈ రవీందర్ రెడ్డి తెలిపారు. మిర్యాలగూడ సబ్ స్టేషన్ నుంచి వచ్చే 11 కెవి అశోక్ నగర్ ఫీడర్, 11 కెవి శాంతి నగర్ ఫీడర్, 11 కెవి హౌసింగ్ బోర్డ్ ఫీడర్ ఆఫ్ లో ఉంటాయి.

కావున మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీ, ముత్తిరెడ్డి కుంట, సుందర్ నగర్, రెడ్డి కాలనీ, వాసవి నగర్ ,అశోక్ నగర్ ,శాంతి నగర్, సంతోష్ నగర్ మొదలగున ఏరియాలో ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండును. కావున గృహ, వాణిజ్య వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి అధికారులకు సహకరించగలరని ఆయన కోరారు.

MOST READ : 

  1. Enquiry : వైద్యాధికారి, ఏఎన్ఎంలు పోటాపోటీగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు.. డిప్యూటీ డి ఎం హెచ్ ఓ దర్యాప్తు..!

  2. Rythu Bharosa : మూడు ఎకరాల లోపు రైతుల ఖాతాలలో రైతు భరోసా జమ.. బిగ్ అప్డేట్..!

  3. WhatsApp : వాట్సప్ సంచలన నిర్ణయం.. ఇక సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు.. తెలుసుకోండి..!

  4. Mahalakshmi : తెలంగాణలో మహిళలకు నెలకు రూ.2500.. వారే అర్హులు.. ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు